తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం
తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. టీవీకే (TVK) అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీని సంపాదించారు. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ 107 స్థానాల్లో విజయం సాధించగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కు మరో 11 స్థానాల దూరంలో నిలిచింది. అయితే కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ప్రకటించడంతో విజయ్ బలం 118కు చేరుకుంది. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 🟡 పార్టీల బలం ఇలా… 🔸 టీవీకే – 107...