GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 9:28 pm Digital Edition : GURU SWAMY

తమిళనాడు రాష్ట్రం థలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు

  1. *తమిళనాడు రాష్ట్రం థలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్న చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు*

——————————

చిత్తూరు -20-04-26

—————————–

 

తమిళనాడు రాష్ట్రం థలి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పాల్గొన్నారు.

 

అంతకు ముందు

తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి కృష్ణగిరి జిల్లా, హోసోర్ హెలిప్యాడ్ వద్దకు విచ్చేసిన ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు సాదర స్వాగతం పలికారు.