తల్లిపాలు తాగే పిల్లలకు భవిష్యత్తు మొత్తానికి పునాది

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు5 బైరెడ్డిపల్లి ప్రాజెక్ట్ సిడిపిఓ . అరుణశ్రీ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం బైరెడ్డిపల్లి 2 వ అంగన్వాడీ కేంద్రం నందు బుధవారం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన గంటలోపు శిశువుకు తల్లిపాలు తాగించాలని, ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే త్రాగించాలని , బిడ్డకి తల్లికి ఇద్దరికీ కలుగు ప్రయోజనాలు బిడ్డకు మేధోశక్తి అభివృద్ధి చెందడం ,జబ్బుల నుండి శిశువు కాపాడబడడం తల్లి బిడ్డల మధ్య ప్రేమానుబంధాలు బలపడడం ,వయసుకు తగిన విధంగా...