తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటిది

పలమనేరు ఆగస్టు 7 ( గరుడ ధాత్రి): పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటిదని ఐసిడియస్ సూపర్వైజర్ మాధవి లత పేర్కొన్నారు. ఐసిడిఎస్ అంగన్వాడీల ద్వారా నిర్వహిస్తున్న తల్లి పాలు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పలమనేర్ రూరల్ మండలం కొలమసనపల్లి పంచాయతీ, కొలమసనపల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింద తెలిపారు. సూపర్వైజర్ మాధవి లత మాట్లాడుతూ శిశువు పుట్టిన గంటలోపు ఆలస్యం చేయకుండా తల్లిపాలు తాగించాలని సూచించారు. మొదట ఆరు నెలలు పాటు కేవలం తల్లి...