తల్లి పాలు ప్రేమకు ప్రతీక – ఆరోగ్యానికి పునాది

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు1 ఈ నెల1 నుండి 7 తేది వరకు జరిగే తల్లి పాలు వారోత్సవాల సందర్భంగా తీర్థం పి.హెచ్.సి. వైద్యాధికారిణి సుస్మిత మేడమ్ ఆద్వర్యంలో తీర్థం పీహెచ్ సి ,అంగన్వాడీ సెంటరు వారు ఆధ్వర్యంలో ర్యాలి మరియు అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిిగింది. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు తో లి టీకా, తొలి రక్షణ,తొలి ప్రేమ అని బిడ్డపుట్టిన గంటలోపే తల్లి పాలు ఇ వ్వాలని, ఆరునెలల పాటు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని,తల్లిపాలు తల్లికి,...