తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

*అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పలమనేరు, సెప్టెంబర్ 19 ( గరుడ ధాత్రి ) : పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సూచించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో...