తాడిపత్రి చరిత్రలో తొలిసారి ఏసీబీ దాడులు – రెవెన్యూ శాఖలో హైటెన్షన్

*తాడిపత్రి చరిత్రలో తొలిసారి ఏసీబీ దాడులు – రెవెన్యూ శాఖలో హైటెన్షన్* *లంచావతారాల గుండెల్లో రైళ్లు – కొనసాగుతున్న ఏసీబీ సోదాలు* *వీఆర్వో అరెస్ట్ ఎఫెక్ట్ – బెంబేలెత్తిపోతున్న రెవెన్యూ సిబ్బంది* తాడిపత్రి టౌన్ వార్త: తాడిపత్రి రెవెన్యూ చరిత్రలో మొదటిసారి ఏసీబీ దాడులు జరగడంతో సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లంచం తీసుకుంటూ వీఆర్వో రామకృష్ణ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో ఏసీబీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలూరు గ్రామ వీఆర్వో రామకృష్ణ రైతు ప్రభాకర్ రెడ్డి వద్ద రూ.30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ సీఐ...