తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష.
తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష. - జాతర చివరి ఘట్టమైన అమ్మవారి “విశ్వరూప దర్శనం” కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు. - తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారు. - భక్తుల రద్దీ నియంత్రణ, క్యూలైన్ మేనేజ్‌మెంట్, పిల్లలు తప్పిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. - సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణతో పాటు విజిబుల్ పోలీసింగ్...