తిరుపతి కక్షపి కళాక్షేత్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

*తిరుపతి కక్షపి కళాక్షేత్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు* *పాల్గొన్న చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు* తిరుపతి -26-04-26 దళిత సంక్షేమ సేవా సంఘం 10వ వార్షికోత్సవాల సందర్భంగా తిరుపతిలోని కక్షపి కళాక్షేత్రంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు రాజ్యాంగ నిర్మాత,దళిత ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు.. అంబేద్కర్...