తిరుపతి జిల్లాలోని మోటార్ క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, బస్సులు, లారీలు, ట్రాక్టర్-ట్రైలర్లు మరియు టిప్పర్ వాహన యజమానులకు తెలియజేయునది ఏమనగా

తేదీ 27-04-2026 జిల్లా రవాణా శాఖ కార్యాలయం, తిరుపతి తిరుపతి జిల్లాలోని మోటార్ క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, బస్సులు, లారీలు, ట్రాక్టర్-ట్రైలర్లు మరియు టిప్పర్ వాహన యజమానులకు తెలియజేయునది ఏమనగా, వాహనాలకు సంబంధించిన త్రైమాసిక పన్ను (Quarterly Tax)ను పెనాల్టీ లేకుండా ఈ నెల 31వ తేదీ లోపు చెల్లించుకొనే అవకాశం కల్పించబడినది. అందువల్ల వాహన యజమానులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని, గడువులోపు పన్నులు చెల్లించవలసిందిగా కోరడమైనది. పన్ను సకాలంలో చెల్లించలేకపోయిన వారి వాహనాలు తనిఖీల సమయంలో పట్టుబడిన పక్షంలో తదుపరి మే మాసము...