తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పురపాలక ఎన్నికలు
36వ వార్డు 4వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్‌కు సిఫార్సు.. నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు ఎన్నికల నిర్వహణపై కలెక్టర్, ఎస్పీ సంయుక్త మీడియా సమావేశం తిరుపతి, నవంబర్ 1 గరుడదాత్రి న్యూస్ : తిరుపతి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించిన పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్ తెలిపారు....