తిరుపతి జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో శ్రీరామినేని ప్రియాంక..!

తిరుపతి అక్టోబర్ 3 గరుడధాత్రి : తిరుపతి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఆశావహుల జాబితాలో శ్రీరామినేని ప్రియాంక పేరు వినిపిస్తోంది. గతంలో క్రియాశీల రాజకీయాల్లో పనిచేసిన అనుభవంతో పాటు, పారిశ్రామిక రంగంలో తనకంటూ గుర్తింపు పొందిన ప్రియాంకకు జిల్లాలోని వివిధ వర్గాలతో పరిచయాలు, సంబంధాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆమె క్రియాశీల రాజకీయాల్లో కొనసాగిన అనుభవం ప్రస్తుతం ఆమెకు అనుకూల అంశంగా మారిందని స్థానిక రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆ సమయంలో రాజకీయ...