తిరుపతి జిల్లా సమీక్షా సమావేశంలో… కాంగ్రెస్ నేతలు

శ్రీకాళహస్తి ఆగస్టు 02 (గరుడ దాత్రీ న్యూస్): తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం,తడ మండలం నందు నేడు జరిగినటువంటి జిల్లా సమీక్షా సమావేశం నందు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు. డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని,అటువంటి దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది అని ప్రజలు కాంగ్రెస్ పార్టీనీ కోరుకుంటున్నారని,రాబోవు రోజులు కాంగ్రెస్ పార్టీ వేనని ప్రతి ఒకరు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు.తలపా...