తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా భక్తుల భద్రతపై జిల్లా పోలీసుల ప్రత్యేక సూచనలు

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా భక్తుల భద్రతపై జిల్లా పోలీసుల ప్రత్యేక సూచనలు --తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అమ్మవారి దర్శనం సాఫీగా, భద్రంగా జరగడానికి భక్తులు ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. ముఖ్యమైన...