తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి నీ దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆలయ పూజారి శాస్త్రోక్తంగా పూజలు చేసి అమ్మవారి హారతి, తీర్థ ప్రసాదాలు జిల్లా కలెక్టర్ కు అందజేశారు. మంగళవారం రాత్రి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి దర్శనం చేసుకొన్న అనంతరం ఆలయం వద్ద ఏర్పాట్లు ను, కమాండ్ కంట్రోల్ రూమ్ ను మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ శారదా దేవి, తాతయ్య గుంట గంగమ్మ ఆలయ చైర్మన్...