తిరుపతి ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి…

తిరుపతి ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి... యువతను గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుదాం... జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి... గరుడధాత్రి న్యూస్ : ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ని గంజాయి డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం బైరాగి పట్టణంలోని తన కార్యాలయంలో రాజారెడ్డి మీడియాతో మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో గంజాయి డ్రగ్స్ బారిన పడి యువత తమ బంగారు భవిష్యత్తును...