తిరుపతి శిల్పారామంలో ఘనంగా గురుపూజోత్సవం
ఆధ్యాత్మికతకు, భారతీయ సంస్కృతికి ప్రతీక గురుపూజోత్సవం -చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తినాని,మురళీమోహన్ తిరుపతి సెప్టెంబర్ 13 గరుడదాత్రిన్యూస్ : తిరుపతిలోని శిల్పారామంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అతిథులుగా పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని శిల్పారామానికి చేరుకున్న ప్రజాప్రతినిధులకు ఉపాధ్యాయులు సాదర స్వాగతం పలికారు. మాజీ రాష్ట్రపతి, గురువులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి, ఘన నివాళులర్పించారు.అనంతరం జరిగినగురుపూజోత్సవ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలు...