తిరుమలలో భక్తుల పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు
- బ్రహ్మోత్సవాల సందర్భంగా 52,005 చైల్డ్ ట్యాగ్‌లు ఏర్పాటు - తప్పిపోయిన 4 మంది బాలికలు, ఒక వృద్ధ మహిళను సురక్షితంగా గుర్తింపు - జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రద్దీ ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ తిరుపతి, సెప్టెంబర్ 21 గరుడధాత్రి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో తిరుపతి *జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* గారి ఆదేశాల మేరకు చిన్నారులు, వృద్ధుల భద్రతకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది....