తీర్థంలో పొగాకు రహిత దేశం కోసం యువ ప్రచార ర్యాలీ
బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్28 బైరెడ్డిపల్లి మండలం లోని తీర్థం గ్రామంలో బుధవారం పొగాకు రహిత దేశం కోసం యువ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా తీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి పద్మా వతి ఆధ్వర్యంలో అవగాహన ,మరియు ర్యాలీ చేయడం జరిగింది.ముఖ్యంగా పిల్లలు,యువత పొగాకు వ్యతిరేక నినాదాలు చేస్తూ ,ఆరోగ్యకరమైన భవిశ్యత్తును ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. చుట్టూ ,బీడీ, సిగరెట్టు ప్రాణానికి పెనుముప్పు అని పొగత్రాగడం వల్ల క్యాన్సర్, ధూమ పానం వలన గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులకు గురి అవు తారని...