తీర్థం గ్రామంలోమైనారిటీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎం.పి.పి.రెడెప్ప

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్18 బైరెడ్డిపల్లి మండలం లోని తీర్థం గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ నుఎం.పి.పి.రెడెప్ప శుక్రవారం ప్రారంభోత్సవం చేపట్టారు. ఎం.పి.నిధులతో ఈ హాల్ నిర్మిచారు.ఈకార్యక్రమంలో తీర్థం,గ్రామంలోని సీనియర్ నాయకులుఫైజులా,షకీర , గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు , మాజీ. సర్పంచ్ బాలకృష్ణ , మునేగౌడ్,ఎం.పి.టి.సి. మొగసాల కేశవులు ,దామోదర రెడ్డి ,మైనారిటీ సోదరులు మతవల్లి రాహముతుల్ల, మూతవల్లి,అజాద్ భాష , పటేల్ సాబ్,ఇబ్రహీం సాబ్,అజాద్ భాష, సద్దాం, జిలానీ, మహబూబ్ భాష, మజీద్ భాష, ఇమ్రాన్, సమద్, మసూద్, కాలిం, జునేద్, అఫ్జల్, మరియు,హిందూ...