GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:01 pm Digital Edition : GURU SWAMY

తూర్పు వీధిలో వెలసి ఉన్న వరసిద్ధి వినాయక సన్నిధిలో పూజా కార్యక్రమం

కార్వేటి నగరం సెప్టెంబర్ 23 (గరుడ దాత్రి న్యూస్): కార్వేటి నగరం మేజర్ పంచాయతీ తూర్పు వీధిలో కలిసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో బుధవారం రాత్రి తూర్పు వీధి చెందిన కీర్తిశేషులు వార్తల వెంకట్రామయ్య కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు వార్తాల లక్ష్మయ్య, లలిత, లక్ష్మమ్మ, వార్తల దినేష్, వార్తల ఢిల్లీ బాబు, వైష్ణవి, గాయత్రి కన్నయ్య, సుస్మిత, నాగమణింద్ర, కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.