తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ జనాభా లెక్కలు
*_తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ జనాభా లెక్కలు_* _ఏప్రిల్ 25,2026_ _తెలంగాణలో తొలిసారిగా జనాభా లెక్కలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.రాష్ట్రవ్యాప్తంగా జనాభా లెక్కల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి ప్రకటించారు.జనగణన రెండు దశల్లో జరగనుంది.మొదటి దశలో ఏప్రిల్ 26 నుంచి మే 9 వరకు ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసుకోవాలి.ఆ తర్వాత మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు.తుది దశలో ఫిబ్రవరి 9,2027...