GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 6:42 am Posted by : GARUDA DHATRI NEWS

తెలంగాణలో వడదెబ్బతో ఒక్కరోజులో 34 మంది మృతి

తెలంగాణలో వడదెబ్బతో ఒక్కరోజులో 34 మంది మృతి

16 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

మరో నాలుగు రోజులు ఎండ తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,నల్గొండ,సూర్యాపేట, మహబూబాబాద్,వరంగల్,హనుమకొండ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ