తెలుగుదేశం అభ్యర్థుల విజయానికి కృషి చేయండి

* కుప్పం టిడిపి ఇన్చార్జ్ పి.ఎస్. మునిరత్నం పిలుపు. చిత్తూరు బ్యూరో,కుప్పం అక్టోబర్ 31(గరుడ ధాత్రి న్యూస్): తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం పిలుపునిచ్చారు. శనివారం కుప్పం మున్సిపల్ పరిధిలోని 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి 100 శాతం పోలింగ్ నమోదయ్యేలా కృషి చేయాలని కోరారు. ఎన్నికలలో ఏ వార్డులో...