తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాది… పార్టీ సిద్ధాంతాలే కార్యకర్తలకు దిశా నిర్దేశం… – డాలర్స్ దివాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాది... పార్టీ సిద్ధాంతాలే కార్యకర్తలకు దిశా నిర్దేశం... - డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి, మే 28 గరుడధాత్రి న్యూస్ : తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కార్యకర్తలే పునాది అని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. గురువారం చెన్నారెడ్డి కాలనీలో మహానాడు 2 వ రోజు కార్యక్రమం 11వ క్లస్టర్ ఇంచార్జ్ పుష్పావతి యాదవ్ ఆధ్వర్యంలో 38,39,40,41 క్లస్టర్లకు సంబంధించిన మహానాడు కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు...