తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్… మహానాడు లో పనబాక లక్ష్మి

తిరుపతి, మే 28 గరుడధాత్రి : ఆత్మగౌరవానికి ప్రత్యేక స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి చెప్పారు. మంగళగిరిలో ఎన్టీఆర్ జయంతి నీ పురస్కరించుకొని రెండో రోజు మహానాడు లో పనబాక లక్ష్మి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ నీ స్థాపించడం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు తీసుకువచ్చిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. మహానేత ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం నాయకులు కార్యకర్తలు...