తైక్వండో పోటీల్లో ప్రతిభ చాటిన లక్కనపల్లి విద్యార్థులు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్2 బైరెడ్డిపల్లి మండలం లోని లక్కనపల్లి జడ్.పి.ఉన్నత పాఠశాల విద్యార్థినులు జిల్లా స్థాయి తైక్వండో పోటీల్లో సత్తాచాటి పథకాలు సాధించారని పాఠశాల హెచ్.ఎం.కవిత పేర్కొన్నారు ఎం.ఆర్.పల్లి జడ్ పి ఉన్నత పాఠశాలలో గత నెల 30 న నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వండో పోటీల్లో 9వ తరగతి విద్యార్థిని జయంతి బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలు కు ఎంపిక నట్లు ఆమె తెలిపారు. లోకేశ్వరి రజితం, సరళ, గీతిక కాంస్య పతాకలు సాధించారన్నారు అనంతపురం లో ఈ నెల...