తొండూరు పునరావాస భూములపై హైకోర్టు కీలక తీర్పు

తొండూరు పునరావాస భూములపై హైకోర్టు కీలక తీర్పు -పునరావాస భూములపై పూర్తి యాజమాన్య హక్కులు వుండదు -పరిహారం చెల్లించి ప్రభుత్వ అవసరాలకు భూములు తిరిగి తీసుకోవచ్చు గరుడధాత్రి : శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ కింద కేటాయించిన భూములపై యాజమాన్య హక్కులు లేవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ ఆర్డర్ ద్వారా ఇచ్చిన భూముల నిబంధనలను సాధారణ ప్రభుత్వ మెమో ద్వారా మార్చలేమని కోర్టు తేల్చింది. కేసు నేపద్యంలోకి వెళితే.. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్...