తొందరపడి వరి వేయొద్దు
జూన్‌లో కురిసే తొలకరి వర్షాలను చూసి రైతులు తొందరపడి వరి సాగుకు వెళ్లొద్దు. నీటి లభ్యతపై స్పష్టత వచ్చిన తర్వాతే సాగు చేయాల్సిన పంటలను ఎంపిక చేసుకోవాలి' *-క్రిడా (సీఆర్‌ఐడీఏ) ప్రధాన శాస్త్రవేత్త కేవీ రావు సూచించారు.* --- తొందరపడి వరి వేయొద్దు --- జూన్ వర్షాలను చూసి దీర్ఘకాలిక పంటలు వద్దు --- జూలై, ఆగస్టులో మధ్యంతర కరువు ముప్పు --- ఎల్‌నినోపై క్రిడా శాస్త్రవేత్త కేవీ రావు హెచ్చరిక ‘జూన్‌లో కురిసే తొలకరి వర్షాలను చూసి రైతులు తొందరపడి వరి సాగుకు...