తొత్తులుగా పనిచేసి తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళమీద కోర్టులో పరువు నష్టం కింద ఒక్కొక్కడు కోటి రూపాయలు చెల్లించాలని సూట్ వేసి, వాళ్లకు నోటీసులు పంపిన AB వెంకటేశ్వరా

*తొత్తులుగా పనిచేసి తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళమీద కోర్టులో పరువు నష్టం కింద ఒక్కొక్కడు కోటి రూపాయలు చెల్లించాలని సూట్ వేసి, వాళ్లకు నోటీసులు పంపిన AB వెంకటేశ్వరావు* AB వెంకటేశ్వర రావు పంపిన ఈ నోటీసులను ఎక్కువ మంది మెచ్చుకుంటున్నారు. ఈయన నోటీసులు పంపిన వాళ్ళలో మొన్ననే జైలుకు పోయిన పూడి శ్రీహరి, అప్పటి డీజీపీ గౌతం సవంగ్, సునీల్ కుమార్, RP ఠాకూర్, రవిశంకర్ అయ్యంగార్, విజయ్ పాల్, గోవింద రాజులు, PSR ఆంజనేయులు, కొల్లి రఘురామ రెడ్డి లు ఉన్నారు....