తోత‌పూరి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

తోత‌పూరి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రైతులకు న్యాయమైన ధర లభించేలా, నిరంతర కొనుగోళ్లకు అన్ని చర్యలు తీసుకుంటాం - నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - రైతుల నుంచే నేరుగా కొనుగోళ్లు చేయాలని ప్రాసెసింగ్ యూనిట్లను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు - తోత‌పూరి పరిస్థితులపై పల్ప్ పరిశ్రమలు, బాట్లింగ్ కంపెనీలతో మంత్రి అచ్చెన్న సమీక్ష గరుడధాత్రి :తోత‌పూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా...