త్రిశంకు స్వర్గంలో 35 మంది పిల్లల భవిష్యత్తు
ప్రభుత్వ బడి తెరచి ఆరు రోజులు గడుస్తున్న బడికి రాని పిల్లలు పట్టించుకొండి జిల్లా విద్యాశాఖ అధికారులు ప్లీజ్. బైరెడ్డిపల్లిగరుడదాత్రి జూన్17 బైరెడ్డిపల్లి మండలం, కడపనత్తo ప్రాథమిక పాఠశాల బుధువారం కూడా ఖాళీ గదులతో దర్శనం ఇస్తున్న సంఘటన కొనసాగుతున్నది. 3,4,5 తరగతులు ఇక్కడే కొనసాగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు చరిత్ర కలిగిన పాఠశాల...200 మంది పై చిలుకు ఉన్నత స్థానాలను అధిరోహించేలా చేసిన పాఠశాల ను ఈ విద్య సంవత్సరం నుండి గ్రామ సమీపంలోని గౌనీతిమ్మినేపల్లి పాఠశాలకు తరలించాలని జిల్లా విద్యాశాఖ అధికారి...