త్వరలో మూతపడనున్న సత్యవేడు సబ్ జైలు

త్వరలో మూతపడనున్న సత్యవేడు సబ్ జైలు గరుడధాత్రి : తిరుపతి జిల్లా సత్యవేడు సబ్ జైలును త్వరలోనే మూసివేయనున్నారు.ప్రస్తుతం స్థానిక రెవెన్యూ కార్యాలయానికి పక్కనే కొనసాగుతున్న సబ్ జైల్ భవనాలు మరమ్మతుకు గురయ్యాయి. ప్రధానంగా రిమాండ్ ఖైదీలను ఉంచుతున్న జైలు గదులు బ్రిటిష్ హయాంలో నిర్మించారు. ఈ నేపథ్యంలో రిమాండ్ ఖైదీలు ఉంటున్న గదులకు సంబంధించి గోడలు,స్లాబ్ బీటలు వారాయి.ఈ క్రమంలో వర్షం పడితే జైలు గదులన్నీ వర్షంతో నిండిపోవడంతో రిమాండ్ ఖైదీలకు అసౌకర్యంగా మారింది.సబ్ జైలు చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కూడా...