దళితుల సమస్యలపై ఈనెల 24 న జరిగే చలో కలెక్టరేట్ కు తరలిరండి.

నాగలాపురం ఆగస్టు 22 గరుడధాత్రి : సామాజిక శంఖారావం పేరుతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో గత నెలలో దళిత గ్రామాల్లో చేసిన సర్వేలో వచ్చిన సమస్యలపై ఈనెల 24వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మెలుగు రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామాజిక శంఖారావం ప్రచార యాత్రను మండల...