దళితుల హక్కుల పరిరక్షణకు టీడీపీ శాంతియుత నిరసన

దళితుల హక్కుల పరిరక్షణకు టీడీపీ శాంతియుత నిరసన -టీడీపీ మండల అధ్యక్షులు ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన గరుడధాత్రి న్యూస్ : గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులు తీవ్ర అణచివేతలు, వేధింపులు ఎదుర్కొన్నారని, అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ప్రస్తుత ప్రభుత్వం ఎల్లప్పుడూ దళిత సోదర సోదరీమణులకు అండగా ఉంటుందని టీడీపీ మండల అధ్యక్షులు ప్రణీత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్...