దాడి కేసులో నిందితుడి అరెస్ట్
సత్యవేడు సెప్టెంబర్ 21 గరుడధాత్రి : సత్యవేడు మండలం వానెల్లూరు బస్టాండ్ సమీపంలో జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బి. రాజేష్‌ను శ్రీ సిటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించినట్లు శ్రీ సిటీ ఎస్‌ఐ ప్రియాంక తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2026 జూన్ 27న వానెల్లూరు బస్టాండ్ వద్ద సుమారు పది మంది వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో పాత కక్షల...