దాసుకుప్పం జడ్పీ హైస్కూల్లో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు
దాసుకుప్పం జడ్పీ హైస్కూల్లో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు -పదో తరగతి ఫలితాల్లో కేవలం 34 శాతం ఉత్తీర్ణత గరుడధాత్రి న్యూస్ : సత్యవేడు మండలం దాసుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా ప్రమాణాలు సంవత్సరానికోసారి పడిపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం, బోధనా సిబ్బంది నియామకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నప్పటికీ, కొన్ని పాఠశాలల్లో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన...