ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02 (గరుడ ధాత్రి న్యూస్): ద్రావిడ విద్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఎల్ సి మల్లయ్య మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించారు. ఉపకులపతి మాట్లాడుతూ,మన దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి బాపూజీ చూపిన శాంతి, సహన, సత్య మార్గంలో పయనిద్దాం. గాంధీజీ కలలుగన్న సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, స్వచ్ఛత సాధించి, ఆ మహాత్ముని ఆశయాల సాకారానికి కృషి చేద్దాం.భారత స్వాతంత్ర్య సమరయోధుడు,అహింస మార్గాల ద్వారా బ్రిటిష్...