ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఆదాయం
కార్వేటినగరం ఆగస్టు 2 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరంలో వెలసిన శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మ రాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 వ సంవత్సరం జామా ఖర్చుల వివరాలు: కంకణాలు ద్వారా 660*500=330000, హుండీలు,చదివింపులు ద్వారా =62496 విరాళాలు,ఉభయదారుల కట్టడం ద్వారా 620027 మొత్తం ఆదాయం 1012523, ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఖర్చు రూ 740441,ఆదాయం. 1012523 ఖర్చు. - 740441 మిగులు ,272082 2026 వ సం మిగులు. 272082 2025 వ సం మిగులు + 295000...