GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 7:13 am Digital Edition : GURU SWAMY

ధర్మపురి,చప్పిడిపల్లి నెల్లిపట్ల,బేలుపల్లి,కమ్మనపల్లి గ్రామపంచాయితీల్లో వైకాపా సబ్యులకు ఐడి కార్డులు,పంపిణీ

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్7
పలమనేరు మాజీ ఎమ్మెల్యే
వెంకటే గౌడ్ ఆదేశాలతో
బైరెడ్డిపల్లి మండలంలోని
గ్రామపంచాయతీలలో
నాయకులుకార్యకర్తలకు,
సభ్యత్వం,ఐడి కార్డులు పంపిణీ లో భాగంగా బుధవారం మండలం లోని ధర్మపురి,చప్పిడిపల్లి
నెల్లిపట్ల,బేలుపల్లి,కమ్మనపల్లి గ్రామపంచాయతీల్లో నాయకులుమొగశాల కృష్ణమూర్తి స్థానిక నాయకులు తో కలసి సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొగశాల కృష్ణమూర్తి మాట్లాడుతు ఈ కార్డుద్వారా,ప్రతి,కార్యకర్తకు,
దాదాపు,5లక్షల ప్రమాద
బీమా వైసిపి,అధినేత మాజీముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అవకాశంకల్పించారు.
అన్నారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి,మొగసాల రెడ్డప్ప , జిల్లావైసిపి యూత్ కార్యదర్శి
మొగసాల రాజు ,
మొగసాల శైలేష్ రెడ్డి
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
బైరెడ్డిపల్లి మండలం,
అధ్యక్షులు,మాజీ జడ్.పి.టి.సి. కేశవులు, స్థానిక నాయకులు,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.