నందమూరి బాలయ్య బాబు జన్మదిన వేడుకలు
బుచ్చినాయుడు కండ్రిగ లో నందమూరి నటి సింహం, పద్మభూషణ్*హిందూపురం ఎమ్మెల్యే*బసవతారకం క్యాన్సర్* *హాస్పిటల్ ప్రదాత బాలయ్య *అంటేనే*ఉదార సహాయత 110 సినిమాలు నటించిన నట సింహం అనేక హిట్ సినిమాలు వశపరచుకున్న ఏకైక నటుడు నందమూరి బాలయ్య బాబుగారి 66 జన్మదిన సందర్భంగా బుచ్చినాయుడుకండ్రిగ మండల కేంద్రంలో మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యం సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి 500 మందికి చికెన్ బిర్యానీ అన్న వితరణ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆయన చేసిన సేవ...