నంది వాహనంపై ఊరేగిన పరమశివుడు
నంది వాహనంపై ఊరేగిన పరమశివుడు చౌడేపల్లి ఏప్రిల్ 26 గరుడ దాత్రి న్యూస్ స్థానిక మృత్యుంజయశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పార్వతి పరమశివులు నంది వాహనంపై ఊరేగారు ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్ దీక్షితులు కుమారస్వామి మహేష్ ల ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయానే ప్రత్యేక అభిషేకము అలంకరణ గావించారు పగలు ఇత్తడి రాత్రి నంది వాహనంపై స్వామివారు భక్తుల నుంచి పూజలు అందుకున్నారు పగటి వాహనానికి రామనాథం ఆయన కుటుంబ సభ్యులు రాత్రి వాహనానికి తుంగ కుటుంబ సభ్యులు వెంకటేష్ బాబు నాగరాజు...