నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్పీ పై దాడి
*చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్పీ పై దాడి* *ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన* *స్పందించిన చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు* *తక్షణ చర్యలకు ఆదేశం* చిత్తూరు -30-04-26 జిల్లా కేంద్రమైన చిత్తూరులో నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్పీ పై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీని పై స్పందించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.., దాడి ఘటన సంబంధించిన వివరాలను చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ను అడిగి...