నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఇటీవల 'ధర్మస్థల' కేసుతో వార్తల్లో నిలిచిన బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరో చిక్కులో పడ్డారు.ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారన్న ఆరోపణపై నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ప్రకాష్ రాజ్‌పై దిలీప్ కుమార్ కేసు నమోదు చేయడంతో బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారన్న ఆరోపణలపై దిలీప్...