నలుగురు విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్ కు ఎంపిక
కార్వేటి నగరం ఆగస్టు 11 గరుడ దాత్రి న్యూస్. కార్వేటినగరం మండలం, కత్తెరపల్లె: రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2025లో నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కార్వేటినగరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లెకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికై పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ప్రధానోపాధ్యాయులు చెంగల్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థుల్లో కుబేంద్ర, కారుణ్య,ఉదయభాను,శ్యామ్ ప్రసాద్ ఉన్నట్లు ఆయన తెలిపారు స్కాలర్‌షిప్‌కు ఎంపికైన...