నవశక నిర్మాత, ప్రజా నాయకుడు “శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి” జన్మదిన వేడుకలు
వరదయ్యపాళెం మండల కేంద్రంలో నవశక నిర్మాత, ప్రజా నాయకుడు “శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి” జన్మదిన వేడుకలు వరదయ్యపాళెం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత *శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు* అత్యంత వైభవంగా జరిగాయి. సత్యవేడు నియోజకవర్గ టిడిపి కార్యక్రమాల కోఆర్డినేటర్ *శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారి* దిశానిర్దేశంలో, వరదయ్యపాళెం మండల పార్టీ అధ్యక్షుడు *పిన్నమరెడ్డి యుగంధర్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక APSRTC బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ...