నాగలాపురంలో నేడు వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏల శిక్షణా కార్యక్రమం

*స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై అవగాహన – బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశానిర్దేశం* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నూక తోటి రాజేష్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మరియు బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) శిక్షణా కార్యక్రమం శుక్రవారం నాగలాపురంలో నిర్వహించనున్నారు. నాగలాపురం బైపాస్‌లోని గురు అనుగ్రహ మహల్‌లో సాయంత్రం 3:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి...