నాగలాపురంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు

నాగలాపురంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజల్ ధరలు రూ 3.00లు పెంచడంతో నాగలాపురం HP పెట్రోల్ బంకులో పెట్రోలు లీటరు ధర 112.64, డీజిల్ ధర రూ 100.30గా ఉంది. కాగా పవర్ పెట్రోల్ ధర రూ 122.65 గా ఉందని బంకు యాజమాన్యం తెలిపింది. నాగలాపురంలోని (ప్రైవేట్ ) నయారా బంకులో మాత్రం పెట్రోలు రూ114.60, డీజల్ రూ 100.16 పాత ధర ప్రకారం విక్రయిస్తున్నారు. బయట కొడియంబేడు లోని ఇండియన్ బంకులో పెట్రోలు రూ 113.60, డీజల్...