నాగలాపురంలో స్వర్ణ గ్రామ పథకాలపై జిల్లా అధికారి సమీక్ష
నాగలాపురంలో స్వర్ణ గ్రామ పథకాలపై జిల్లా అధికారి సమీక్ష - డేటా ఖచ్చితత్వం, ఈ-కేవైసీ వేగవంతం చేయాలని ఆదేశాలు తిరుపతి జిల్లా స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డ్ అధికారి శ్రీమతి బి. గంగా భవానీ గారు నాగలాపురం మండలంలోని నాగలాపురం-1 స్వర్ణ గ్రామాన్ని ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధి అధికారులతో కలిసి ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణ గ్రామ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, సిటిజన్ ఈ-కేవైసీ, పి4 కార్యక్రమాలు, అలాగే స్వర్ణ గ్రామ / స్వర్ణ...