నాగలాపురంలో 5,207 మంది లబ్దిదారులకు పింఛను పంపిణీ

*నాగలాపురంలో 5,207 మంది లబ్దిదారులకు పింఛను పంపిణీ* నాగలాపురం: ఏప్రిల్ నెల పింఛనును మే 1 శుక్రవారం లబ్దిదారులు పింఛను పంపిణీ చేయునున్నట్లు ఎంపిడిఓ శ్రీతేజశ్విని, పంచాయతీ కార్యదర్శి రమణ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని 12 సచివాలయాల పరిదిలో మొత్తం 5207 మంది లబ్దిదారులకు గాను రూ.2,22,62,500 లు పంపిణీ చేస్తామన్నారు. లబ్దిదారులందరికి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పింఛను సొమ్మును అందజేస్తామన్నారు. లబ్దిదారులు అందుబాటులో ఉండి పింఛను సొమ్మును...